Post: #1

HAI HELLO?

Quote this message in a replyReply

Post: #2
DNS ==> You are not allowed to view links. Register or Login to view.

కళాశాలల్లో విద్యార్ధులని తేలికగా గుర్తించడానికి రోల్ నంబర్లని వాడ్తారు కదా . అలాగే కార్యాలయాల్లో
ఉద్యోగులకి ఐడి నంబర్లు ఉంటాయి . ఇదే పద్ధతిలో వెబ్ సైట్లకి సంబంధించిన గుర్తింపు విధానమే DNS

బ్రౌజరులో ఏదైనా ఒక వెబ్ సైటు అడ్రసుని టైపు చేసి ఎంటరు చేసాక ఆ సైటులోని విషయాలు బ్రౌజరులో
కనిపించడానికి పనిచేసే ముఖ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని DNS అని మనం సారాంశంగా చెప్పుకోవచ్చును .

మనం ఉపయోగించే బ్రాడ్ బ్యాండ్ కనెక్షనుకి సంబంధించిన సెట్టింగులలో సర్వీసు ప్రొవైడరు అందించే DNS
వివరాలని కానీ - You are not allowed to view links. Register or Login to view. వివరాలని లేదా You are not allowed to view links. Register or Login to view. వివరాలని ఉపయోగించవలసి ఉంటుంది .

[Image: dns.gif]
Quote this message in a replyReply

Post: #3

Sir,

Best example is Cell Phone.

You are feeding numbers and names, but your searching name and press, but cell will go through number this is Domain Name Server

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)