Post: #1
DRM Rights అంటే ఏమిటి ? వాటిని ఎలా Remove చేయాలి.
నేను ఈ మధ్య టీవిలో చూపిస్తున్న Clash of the titans Movie ని Download చేసుకున్నాను. అది WMV Format లో ఉంది. కాని అది Play చేయబోతే ఈ క్రింది విధంగా మెసేజ్ వసుంది.


                                    Download ని Click చేస్తే Virus Detected అని వస్తుంది. ఆ వీడియోని ప్లే చేయడం ఎలా?                
Quote this message in a replyReply

Post: #2

మీరు ఏ ప్లేయరు తో ప్లే చేస్తున్నప్పుడు ఇలా ఎర్రర్ వస్తుందో తెలపండి.పరిష్కారం చూపగలను.అలాగే ఆ మూవీ యొక్క డౌన్ లోడ్ లింకు కూడా ఇవ్వండి నేను చెక్ చేస్తాను.


ఈ క్రింది లింకు లోని పుల్ వెర్షన్ సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని దానితో మీ వీడియోకి ఉన్న DRM protection ని రిమూ చెయ్యడానికి ట్రై చెయ్యండి.చాలా రివ్యూలు చదివిన తరువాతే ఈ సాఫ్ట్వేర్ గురించి ఇక్కడ పోస్టు చెయ్యడం జరిగింది.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
DRM ==> You are not allowed to view links. Register or Login to view.

డిజిటలు ఫైళ్ల వినియోగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేయబడిన విధానాన్ని క్లుప్తంగా DRM అని వ్యవహరిస్తారు .
ఇది ఒకరకంగా ఫైళ్ల సెక్యూరిటీ కి వినియోగించే పాస్ వర్డు విధానం వంటిది . ఈ విధానాన్ని అధిగమించడం కష్టసాధ్యం .

ఇంటరునెట్ లో సెర్చి ఇంజన్ల ద్వారా ప్రయత్నిస్తే DRM ని బ్రేకు చేస్తామనే లింకులు అనేకం కనిపిస్తాయి . అయితే
అలాంటి లింకులలో కనిపించే డౌనులోడ్ల వల్ల ట్రోజాన్లు లోడ్ అయ్యే ప్రమాదం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)