Post: #1

నా దగ్గర కొన్ని ఆడియో cassettes ఉన్నాయి. వాటిని CD లో కి convert చేసుకోవడం ఎల్లా


Post: #2

Dear Friend,

మీ దగ్గర ఉన్న ఆడియో కాసెట్స్ లోని ట్రాక్స్ ను మొదట కంప్యూటర్లోకి రికార్డ్ చేయండి. వీటికి కావలసినవి. ఆడియో అవుట్ పుట్ జాక్ ను కలిగి ఉన్న ఏదైనా ఆడియో కాసెట్ ప్లేయర్ (వాక్ మెన్ కానీ, టేప్ రికార్డర్/ప్లేయర్ లాంటివి..) మరియు మీ ప్లేయర్ నుండి కంప్యూటర్ లైన్ ఇన్ కు కనెక్ట్ చేయడానికి You are not allowed to view links. Register or Login to view.. మరియు ఏదైనా రికార్డింగ్ సాఫ్ట్వేర్. ఉదా:కు You are not allowed to view links. Register or Login to view..

1. super mp3 recorder ను ఓపెన్ చేసి settings లో input ను Line in గా సెలెక్ట్ చేయండి.
2. ఇపుడు రికార్డ్ చేయాలనుకున్న క్యాసెట్ ను ప్లేయర్ లో ప్లే చేయండి.
3. వెంటనే super mp3 recorder లో record బటన్ ను ప్రెస్ చేయండి.
4. ఇలా రికార్డ్ చేసిన ట్రాక్ లను Nero కానీ లేదా ఏదైనా డిస్క్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ నుపయోగించి mp3 cd గా బర్న్ చేయండి.


[Image: mahi_sig.jpg]

Post: #3
గమనిక : ఈ సమాధానాన్ని పైన ఉన్న ప్రతిస్పందనలని చూడకుండా చేయడం జరిగింది :oops:

ఆడియో కేసెట్ ప్లేయరు కి సాధారణంగా హెడ్ ఫోన్సు సాకెట్ ఉంటుంది . దీని నుండి కంప్యూటరు సౌండుకార్డు లైనినుకి
కేబులుని అమర్చవలసి ఉంటుంది . ఆడియో కేసెట్ ని ప్లే చేస్తూ You are not allowed to view links. Register or Login to view. వంటి సాఫ్టువేరు ద్వారా డిజిటలు ఫైలుగా
రికార్డు చేసుకుని తర్వాత audio cd / mp3 cd గా మార్చుకోవచ్చును ( You are not allowed to view links. Register or Login to view. )

ఇదే పద్ధతిలో mp3 player cum recorder ద్వారా కూడా రికార్డు చేసుకుని కంప్యూటరు ద్వారా సిడి చేయవచ్చును

You are not allowed to view links. Register or Login to view. ద్వారా నేరుగా డిజిటలు ఫైళ్లని రూపొందించుకొని సిడి చేయవచ్చును

Post: #4
Thank u Trinadha Reddy garu, Mahesh garu, MN48 garu for answering my question

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)