Post: #1

మీ కంప్యూటర్లోని ఫైల్స్ ను ఓపెన్ చేయడానికి My Computer ఓపెన్ చేయకుండా, డైరెక్ట్ గా డెస్క్ టాప్ మీద నుంచే ఓపెన్ చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది.


1. టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా Toolbars >> Desktop ను క్లిక్ చేయండి.

Desktop

2. ఇపుడు టాస్క్ బార్ లో కొత్తగా ఏర్పడిన Desktop Tool bar ను క్లిక్ చేసి, మీ కంప్యూటర్లోని ఫైల్ ను డైరెక్ట్ గా ఓపెన్ చేయండి.

Desktop Pc


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

good tip mahigaaru

Quote this message in a replyReply

Post: #3

Good Job bro

Quote this message in a replyReply

Post: #4
Shall I try it? bcs I'm a new one to this type of tricks. If you choose me how to exit from it, I'll try it Sir.
Quote this message in a replyReply

Post: #5
Yes, You can.
If you want to disable it, click on Toolbars -- Desktop in Taskbar pop up menu same as above.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)