Post: #1

mahi grafix వారికి,

                       నేను సిస్టం స్టార్ట్ చేసిన వెంటనే చెక్ disk (insert a disk ......) అని వస్తుంది esc కొట్టిన తర్వాత Windows 7

               Earlier version of windows లలో ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది . అంతకు ముందే నేను విండోస్ 7 install చేసి నచ్చక unistall  చేసి డిలీట్ కూడా చేసాను. అయినా ప్రతీ సారీ ఈ ఆప్షన్ వస్తుంది. నేనేమి చేయాలో తెలుపగలరు. ఇంటర్నెట్ లో చూసినవి ఈ సందర్భానికి సరిపడేలా లేవు.మీరే ఒక పరిష్కారం సూచిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఫోటోషాప్ లో వీలైనంత తరచుగా ఎక్కువ పోస్టులు వస్తాయని ఎదురుచూస్తున్నాను. కృతఙ్ఞతలు  .     

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)