Post: #1

Windows XP బూటింగ్ సమయంలో CHKDSK సమస్య ప్రతీసారి విసిగిస్తోందా? అయితే ఒకసారి CHKDSK రన్ చేసి చూడండి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ క్రింది విధంగా చేసి చూడండి.

1. Start >> Run ను క్లిక్ చేసి, regedit అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు రిజీస్ట్రీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.

2. క్రింది విధంగా My computer >> HKEY_LOCAL_MACHINE >> SYSTEM >> CurrentControlSet >> Session Manager లో BootExecute మీద రైట్ క్లిక్ చేసి Modify ను క్లిక్ చేయండి.

chkdsk

3. ఇపుడు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

Reg edit

4. పైన కనిపిస్తున్న కమాండ్ "autocheck autochk /p \??\C:" ను క్రింది విధంగా "autocheck autochk *" లా మార్చి OK ను ప్రెస్ చేయండి. ఇక నుంచి ప్రతి సారి CHKDSK సమస్య ఉండదు.

chkdsk


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)