Post: #1

నేను   ఇంటర్నెట్   ఎక్కువగా Mozila firefox ద్వారా   browse  చేస్తాను.    ఈమధ్య  తరచుగా  crash   అవుతోంది  మద్యలో.   పరిష్కార  మార్గం  ఏమిటి?   ముదంస్తూ  danyavadalu

Quote this message in a replyReply

Post: #2
మీ ఫైరుఫాక్స్ వెర్షను మరియు ఆపరేటింగు సిస్టమ్ వివరాలు తెలియచేయండి . ఇటీవల ఫైరుఫాక్సులో ఏదైనా
కొత్త ఏడ్-ఆన్ / ప్లగినుని ఇనుస్టాలు చేయడం కానీ అప్.డేట్ చేయటం చేసారా ( ఫ్లాష్ ప్లేయరు , జావా ... )

మీకు ఏదైనా ఎర్రర్ వచ్చి ఫైరుఫాక్సు క్రాష్ అవుతూ ఉంటే ఆ ఎర్రర్ మెస్సేజిని ఆధారంగా చేసుకుని మీకు
తగిన పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేస్తాము . వేరే బ్రౌజరులలోనూ ఈ సమస్య ఉన్నదేమో చూసారా ...

ఫైరుఫాక్సుని సేఫు మోడ్ లో రన్ చేసి చూసారా - ఇందుకు సంబంధించిన లింకు స్టార్ట్ మెనూలోనే ఉంటుంది .
Start --> All Programs --> Mozilla Firefox --> Mozilla Firefox (safe mode)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)