Post: #1

ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.

 

You are not allowed to view links. Register or Login to view.

 

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…


step 1 :- File > Open ని క్లిక్ చేసి పై ఎఫెక్ట్ ని యాడ్ చెయ్యదలచుకున్న ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

step 2 :- ఇప్పుడు ఒక కొత్త లేయర్ ని క్రియేట్ చెయ్యండి.దీని కోసం layers pallete లోని create New Layer You are not allowed to view links. Register or Login to view. బటన్ ని ప్రెస్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

Step 3 :- ఇప్పుడు పెన్ టూల్ ని సెలక్ట్ చేసుకుని తరువాత ఆప్షన్ బార్ లో Paths అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

Step 4 :- ఇప్పుడు ఇమేజ్ పై పెన్ టూల్ ని వాడి క్రింద విధంగా Paths ని క్రియేట్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

Step 4 :- ఇప్పుడు Brush Tool ని సెలక్ట్ చేసుకుని Brush Pallete లో 9 px hard brush ని సెలక్ట్ చెయ్యండి.

  You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

Step 5 :- ఇప్పుడు మళ్ళీ Pen Tool ని సెలక్ట్ చేసుకుని ఇమేజ్ పై క్రింద చూపిన విధంగా రైట్ క్లిక్ చేసి Stroke Path ని క్లిక్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

ఇప్పుడు క్రింద విధంగా ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది.దానిలో క్రింద చూపిన విధంగా సెట్టింగ్ చేసి ఓకే ని ప్రెస్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

ఇప్పుడు ఇమేజ్ చూడటానికి ఇలా ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view.

Step 6 :- ఇప్పుడు లేయర్స్ ప్యాలెట్ లో paths విభాగంలోని Work path పై రైట్ క్లిక్ చేసి Delete Path ని క్లిక్ చెయ్యండి.లేదా కీబోర్డ్ లోని Back space బటన్ ని రెండు సార్లు క్లిక్ చేసినా చాలు.

You are not allowed to view links. Register or Login to view.

Step 7 :- మళ్ళీ లేయర్ విభాగం లోకి తిరిగి వచ్చి Layer 1 పై రైట్ క్లిక్ చేసి Blending Options ని క్లిక్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

Step 8 :- ఇప్పుడు Blending Options లో వరుసగా Outer Glow మరియూ Drop Shadow లను  ఈ క్రింద చూపిన విధంగా సెట్ చేసి OK బటన్ ని ప్రెస్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

ఇప్పుడు ఇమేజ్ కి ఎఫెక్ట్ యాడ్ అయి క్రింద విధంగా కనిపిస్తుంది.

You are not allowed to view links. Register or Login to view.

Step 10 :- ఇప్పుడు Eraser Tool ని సెలక్ట్ చేసి ఈ క్రింద చూపిన విధంగా హైలైట్ చేసిన చోట్ల Erase చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

పైన స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయ్యిన తరువాత మీ ఇమేజ్ క్రింద విధంగా ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view.

అదే విధంగా మీ క్రియేటివిటీ ని ఉపయోగించి రకరకాలైన ఇమేజ్ లపై రకరకాలుగా ఈ ఏఫెక్ట్ యాడ్ చెయ్యవచ్చు.నేను చేసిన కొన్ని డిజైన్స్ కూడా క్రింద చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

 You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2

Image lo undi meerenaa trinadh gaaru Smile. very good post.

Quote this message in a replyReply

Post: #3

ఇమేజ్ లో ఉంది మన మహిగ్రాఫిక్శ్ ఓనర్ మహేష్ రెడ్డి గారు.నేను కాదు.మహేష్ గారి ఫోటో ఆల్బమ్ లో ఈ ఫోటో నాకు బాగా నచ్చడం వలన మరియూ ఈ ట్యుటోరియల్ కి ఇది అనువుగా ఉండటం వలన ఈ ఫొటోని ఎంచుకున్నాను..

Quote this message in a replyReply

Post: #4
త్రినాథ్ రెడ్డి గారు,

ట్యుటోరియల్ చాలా బాగుంది కానీ, నన్ను మాత్రం బాగా కుదించేశారు. Tongue

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

హీLaughing హీLaughing హీ Laughing..........నిజానికి ఇది Snag It ద్వారా తీసినందువల్ల అలా కనిపిస్తుంది గానీ ఒరిజినల్ ఇమేజ్ వేరే ఉంది.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)