Post: #1

sir, blog lo vunna matter telugu gani english gani word lo ela save chesukovali? dayachesi evarina telupagalaru?


Post: #2

prasad8341 గారు ముందుగా మీ ఏ కంటెంట్ అయితే వర్డ్ లోకి సేవ్ చెయ్యాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ ని మౌస్ తో సెలక్ట్ చేసి Ctrl + c ని ప్రెస్ చెయ్యండి.తరువాత వర్డ్ డాక్యుమెంట్ లో Ctrl + V నొక్కండి.ఆ మ్యాటర్ వర్డ్ లోకి పేస్ట్ అవుతుంది తరువాత ఆ డాక్యుమెంట్ ని సేవ్ చేసుకోవడమే.ఈ విధానంలో సైట్ లోని ఇమేజెస్ మరియు టెక్స్ట్ మరియు లింక్స్ మాత్రమే సేవ్ చేసుకునే అవకాసం ఉంది.వీడియో లేదా ఫ్లాష్ కంటెంట్ ను సేవ్ చేసుకోలేము...మీకేమైన సందేహాలుంటే ఆడగండి...Laughing


Post: #3

thanks for answer my post thrinath reddy garu, kani copy chesi paste chesthe sariga ravatledu.chinna chinna boxes laga vastunnai.ela solve cheyyalo telupagalaru


Post: #4

మీరు తెలుగు ఫాంట్లు బాక్సులు లాగ వస్తున్నాయి అంటున్నారా.దీనికి ఒక పరిష్కారం ఉంది.I complex ని క్రింద లింకు నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుని సిస్టం రీస్టార్ట్ చెయ్యండి.వర్డ్ లో తెలుగు ఇక నుండి బాక్సులు లాగా రాదు.ఏమైనా సందేహాలు ఉంటే అడగండి..

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.


Post: #5

sir meeru cheppina icomplex install chesina problem alage vundi.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)