Post: #1

హాయ్ ఫ్రెండ్స్ నేను విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నాను.కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నా సిస్టంలో MIC అస్సలు పని చెయ్యటం లేదు.విండోస్ ఎక్స్ పీ లో మాత్రం MIC బ్రహ్మాండంగా పని చేస్తుంది.దయచేసి ఎవరైనా సహాయ పడగలరు..

నా సిస్టం కాన్పిగరేషన్ : -

mother board         :- Intel Dg 31 GL

hard disk               :- segate 160 GB

Ram                      : 2 GB Ram (DDR 2)

Quote this message in a replyReply

Post: #2

మణికంఠ గారు మన ఫోరమ్ సభ్యులు రిప్లై ఇచ్చేవరకూ You are not allowed to view links. Register or Login to view. చేసుకుని వేచి ఉండండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)