Post: #1
I have a sony handy cam. It is not PC compatible. To convert this cassette to CD every time I am approaching a Video shop. He demanding 200 for 1 hour CD. I came to know that ( as he said), he uses a software for conversion.He said that it costs around 20 thousand. Is there any alternate method with low cost to convert the cassette to CD myself in my PC?

Post: #2
భాస్కర్ గారు,

మీ కెమేరా పీసీ కంపాటిబుల్ కాదు అని చెప్తున్నారు కదా. అలాంటిదేమీ ఉండదండి. ఎలాంటి కెమేరా నైనా పీసీకి కనెక్ట్ చేయవచ్చు. బహుశా మీ కెమేరా అనలాగ్ ఔట్ పుట్ ను కలిగి ఉండవుండవచ్చు. అంటే dv out లేకుండా only av out(Audio/Video) ను మాత్రమే కలిగి వుండొచ్చు.

[Image: ae2wcz.jpg]

[Image: 2rwomft.jpg]

dv అయినా av అయినా కంప్యూటర్ లోకి క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వేర్ ఉపయోగించాల్సిందే. dv ని క్యాప్చర్ చేయడానికి fireware కార్డ్ నుపయోగించవచ్చు. దీని ధర 300/- లో ఉంటుంది.


analog out put (Audio/Video) ను క్యాప్చర్ చేయడానికి వీడియో క్యాప్చరింగ్ కార్డ్ ను పయోగించాల్సి ఉంటుంది. లేదా టీవీ ట్యూనర్ కార్డ్ ద్వారా నయినా క్యాప్చర్ చేయవచ్చు.(ట్యూనర్ కార్డ్ ద్వారా అయితే క్యాలిటీ తక్కువగా ఉంటుంది.) ప్రస్తుతం pinnacle వారి av/dv capture card మార్కెట్ లో లభిస్తుంది. దీని ద్వారా av/dv రెండింటీనీ క్యాప్చర్ చేయగలుగుతాము. దీని ధర 4000/- దగ్గర ఉండవచ్చు. అయితే ఇది ప్రొఫెషనల్ గా ఉపయోగపడుతుంది. అన్నీ ఫార్మాట్లలో వీడియోని క్యాప్చర్ చేయగలుగుతాము.


[Image: 2e53zi9.jpg]

[Image: axfmlc.jpg]

కొన్ని కెమేరాలకు డైరెక్ట్ గా usb connection ఉంటుంది. దీనికి ఎలాంటి హార్డ్ వేర్ అవసరంలేదు. డైరెక్ట్ గా usb నుంచి video studio లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా క్యాప్చర్ చేయవచ్చు. అయితే క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది.

[Image: qnvk89.jpg]

[Image: 34of09i.jpg]

[Image: mahi_sig.jpg]

Post: #3
Very nice and detailed reply keep it up..nagbab

Post: #4
Thank you for your immediate response. Your explanation with pictures is very good and helpful for me. How to write telugu here? Once again thank you.
One more question. One virus attacked through pen drive.My USBdisk security stopped the virus not to enter into system. I formatted the pen drive.Again the same virus appeared in the pen drive. How to delete the virus and how to protect the system?[/font]

Post: #5
భాస్కర్ గారు,
ఎటువంటి సాఫ్ట్వేర్ నుపయోగించకుండా, xp లోని అంతర్గత లాంగ్వేజి ఫైల్స్ నుపయోగించుకొని ఇన్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో మీరు తెలుగును టైప్ చేయవచ్చు. ఒక వేళ మీకు ముందుగానే ఫోనెటిక్, యాపిల్ లాంటి కీబోర్డ్ ఫార్మాట్స్ టచ్ ఉండి ఉంటే చిన్న కీబోర్డ్ లే అవుట్ ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్కొని మీకు అలవాటున్న ఫార్మాట్ లోనే ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా విండోస్ xp ద్వారా సులభంగా టైప్ చేయవచ్చు. పూర్తి వివరాలకు : You are not allowed to view links. Register or Login to view. చూడండి.

అలాగే మీ పెన్ డ్రైవ్ లో వచ్చిన వైరస్ పేరు తెలియచేయగలరు. సాధ్యం కాకపోతే ఆ వైరస్ వలన మీ పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేసినపుడు వచ్చే ఎర్రర్ మెసేజ్ ను స్క్రీన్ క్యాప్చర్ చేసి ఇక్కడ పెట్ట గలరు.

థాంక్యూ

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)