Post: #1

na system slow ga ran autundi dhinini fastga all cheyali  theliyajeyagalaru 


plz.......

Quote this message in a replyReply

Post: #2

ఇలాంటి ప్రశ్నలను అడుగునప్పుడు మీ సిస్టం కాన్ఫిగరేషన్

మరియూ

మీరు ఏ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారు అన్న విషయాలు తెలియజేస్తే తప్పకుండా సహకరిస్తాము..Laughing.

Quote this message in a replyReply

Post: #3
ఒక కంప్యూటరు సిస్టమ్ స్లోగా పనిచేస్తున్నదని అనిపిస్తే అందుకు హార్డువేరు పరమైన కారణాలైనా ఉండవచ్చును .
సాఫ్టువేరు పరమైన కారణాలైనా ఉండవచ్చును . సిస్టమ్ కి సంబంధించిన వివరాలని తెలియచేస్తే అందుకు తగిన
సూచనలని చేసే వీలు ఉంటుంది . ముఖ్యంగా ప్రాసెసరు , మదరుబోర్డు , రామ్ వివరాలు ; ఎప్పుడు కొన్నారు /
ఎప్పుడు అసెంబిల్ చేయించారు ; ఇటీవల హార్డువేరు / సాఫ్టువేరులలో ఏమైనా మార్పులు చేసారా ; ఏదైనా
వైరసు ఉన్న సూచనలు ఉన్నాయా ; ఇంటరునెట్ బ్రౌజింగు స్లోగా ఉందా - ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ...

ఇక్కడ ఉన్న సూచనలు ఉపయోగపడ్తాయేమో చూడండి
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)