Post: #1

ఫోటోషాప్ లో ఏదైనా టెక్స్ట్ ని క్రింద చూపిన విధంగా ట్రాన్స్ పరెంట్ గా ఎలా చెయ్యాలో తెలుసుకోండి

You are not allowed to view links. Register or Login to view.మొదట మీరు File > Open ని క్లిక్ చేసి ఏ ఇమేజ్ మీద పై విధంగా చెయ్యదలచుకున్నారో ఆ ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

తరువాత క్రింద చూపిన విధంగా Horizontal Type Tool ని ఉపయోగించి మీ ఇష్టమైన టెక్శ్ట్ ని టైప్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

ఇప్పుడు టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో వరుసగా Dropshadow మరియూ Bevel and Emboss ని క్రింద విధంగా సెట్ చేసి ఓకే నొక్కండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

తరువాత లేయర్ యొక్క Fill ని క్రింద విధంగా O కి సెట్ చెయ్యండి.

You are not allowed to view links. Register or Login to view.

అంతే అయిపోయింది ఇప్పుడు మీ టెక్స్ట్ ని ఒక సారి గమనించండి.ఎఫెక్ట్ అప్లై అయ్యి చక్కగా కనిపిస్తుంది.

Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)