Post: #1

SRINATH

మన  ఫోరమ్ అడ్మిన్ శ్రీనాధ్ కు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మన ఫోరమ్ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న శ్రీనాధ్ కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

(Note: విషయం లేట్ గా తెలిసినందున సరియైన సమయానికి పోస్టు చేయలేకపోయాను.)


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

ఫోరం ద్వారా పరిచయమైన మిత్రులు, ఎంతో ఓపికగా సమాధానాలిస్తూ అందరికీ అత్యంత విలువైన నాలెడ్జ్ ను ఈ ఫోరం ద్వారా షేర్ చేస్తున్న "శ్రీనాధ్" గారికి వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని మనసారా కాంక్షిస్తూ. . . . .

చిలకపాటి శివరామ ప్రసాద్

Quote this message in a replyReply

Post: #3

I hope all your birthday dreams and wishes come true.

happy birht day srinath garu

Quote this message in a replyReply

Post: #4

Many Many Happy Returns Of The Day


Quote this message in a replyReply

Post: #5

Srinath Gaaru,

Hrudaya poorvaka janmadina subhaakankshalu.

mee kalalannee neraveraalani, mee korikalu phalinchaalani manaspoortigaa aasistoo......

-Jahnavi S

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)