Post: #1

hiiiiiiiiiiiiii

nenu na system ni eppatilage format cheddamani anukunte...........na system lo CD Drive kani pinchadam ledu................

booting lo f2 ni pess cheste CD Drive undi enable chesi kani.......system start ayina taruvata kanpadatledu......

CD insert chesinappudu CD drive lo lights vastunnai pothunnai, reading ayite avuntundi but CD drive matram kanpadatledu ,

format cheddam ante booting lo option ravatledu "press any - to boot from the CD" ani

just getting "start windows normally" ani.....................

my OS is xp sp2

mother board intel DG31PR

processor core2 duo 3.0Ghz

RAM 2gb

CD Drive is LG.

PLZ HELP ME

Quote this message in a replyReply

Post: #2
in general , above problem could be due to two reasons
1. corrupt driver : You are not allowed to view links. Register or Login to view.
2. physical problem : check drive connectors . remove at both ends and put back .
you may also try cleaning the drive with a "cleaning cd drive kit" or with a soft cloth

if the drive has a major problem then it would be better to replace with a new one Sad
Quote this message in a replyReply

Post: #3

mn48  గారిచ్చిన సూచనలను ఆచరించి చూడండి. అప్పటికీ మీ సమస్య తీరకపోతే BIOS లో CD Drive ను First Boot Device గా సెట్ చేసి 2,3,4 Boot Device లు గా వేరే వాటినీ (అంటే HDD, Floppy drive . . . . etc.  లను Disable చేసి) సెట్ చేయకుండా ట్రై చేసి చూడండి. అంటే అసలు బూట్ డివైస్ క్రింద ఒక్క CD Drive మాత్రమే సెట్ చేసి రీబూట్ చేసి చూడండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరిప్పుడు ఉపయోగించిన ఆపరేటింగ్ సిస్టం CD ను కూడా మార్చి మరో బూటబుల్ సిడి తో ట్రై చేసి చూడండి.

Quote this message in a replyReply

Post: #4
thank you for mn48, and prasad garu........my problem is solved .
Quote this message in a replyReply

Post: #5

vivek338 గారు

పైన మీకు ఇచ్చిన పరిష్కారములలో నేను ఇచ్చినది, mn48  గారు ఇచ్చినది పూర్తిగా భిన్నమైనవి. వాటిలొ ఏ మార్గం ద్వారా మీ సమస్య పరిష్కారమైందో వివరిస్తే మిగిలిన సభ్యులకు కూడా ఆ నాలెడ్జ్ వస్తుంది. దయచేసి సహకరించండి. దీనిలో నాకు వేరే ఎలాంటి ఉద్దేశ్యం లేదు. గమనించి మీ రిప్లై ఇతరులకు కూడా ఉపయోగపడేవిధంగా చేయగలరని ఆశిస్తాను.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)