Post: #1

మిత్రులకు ధన్యవాదములు,

అనురాగ్ మరియు అను విండోస్ 7 లో పనిచేస్తుందా దయ చేసి తెలియ చేయగలరా?, దయచేసి విండోస్ 7  లో పనిచేసే అనురాగ్ మరియు అను సాఫ్ట్వేర్ లను పోస్ట్ చేయవలసిందిగా అభ్యర్తిస్తున్నాము మీ సమాదానం కోసం  ఎదురు చూస్తూ.........

వెంకటేష్ నాయుడు

కువైట్


Post: #2

విండోస్ సెవన్ లో అను ఫాంట్స్ బాగా పనిచేస్తున్నాయి

కాని

అనురాగ్ పనిచెయ్యటం లేదు.విండోస్ సెవన్ ని సపోర్ట్ చేసే వెర్షన్ విడుదల అయ్యే వరకూ వేచి ఉండాల్సిందే.....Smile


Post: #3
వెంకటేష్ నాయుడు గారు,

అనురాగ్ సెటప్ ను ఇన్స్టాల్ చేసే ముందే ప్రాపర్టీస్ >> కంపాటిబులిటీ ని క్లిక్ చేసి, Windows XP Service pack ను సెలెక్ట్ చేసి, Run as administrator గా సెటప్ చేయండి.

[Image: mahi_sig.jpg]

Post: #4

ధన్యవాదములు మిత్రమా

వెంకటేష్ నాయుడు


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)