Post: #1

ఓకే సిస్టమ్ లో రెండు యాంటీ - వైరస్  సోఫ్ట్ వేర్ ఉపయోగించడం ఎలా

ఎవరికైనా తేలిస్తే చెప్పండి ప్లీజ్ !

Quote this message in a replyReply

Post: #2
ఒకే సిస్టమ్ లో ఒకేసారి రెండు / అంతకంటే ఎక్కువ యాంటీ వైరసు సాఫ్టువేర్లని ఉపయోగించడం కష్టం .
ఒక యాంటీ వైరసు సాఫ్టువేరు మరో దాని చర్యలని అడ్దగిస్తుంది కనుక మనం ఇబ్బందిలని ఎదుర్కోవలసి
వస్తుంది . యాంటీ వైరసు సాఫ్టువేరుతో - ఒక యాంటీ స్పైవేరు / యాంటీ మాల్వేర్ ఉపయోగించగలము
Quote this message in a replyReply

Post: #3

I do agree with you mn48 garu. But once I tried installing avast and avg in XP . They were working fine without a single problem . I was surprised with that as I know that no two anti viruses can exist in a single operating system . So I feel those two can be checked once if at all needed ( but with your own risk) .

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)