Post: #1

గౌరవనీయులైన త్రినాధ్ గారు acronis గురించి అందరికీ అర్దమయ్యేరీతిలోమంచి పోస్ట్ చేసారు.

ముందుగా మీకు నా ధన్యవాదములు.

ఐతే

acronisద్వారా నాసిష్టంరికవరి చాలాత్వరగా అయ్యింది.

చాలాసంతోషం.

కానీ

c డ్రెవ్ లోని డౌన్ లోడ్స్ కాపి చేద్దామంటే సిష్టం హాంగ్ అవుతుంది.

పోని

డౌన్ లోడ్స్ వేరే drive లొకిcheng చెద్దామన్నా కుదరటంలేదు.

ఎలా

అనిఆలోచించి చించి

నాసిష్టం ప్రొసర్ పై అపోహపడి చెక్ చెయిస్తె

ఔర!

భేషుగ్గాప్నిచేస్తుందని సెలవిచ్చారు.

నాభాధవారికి వివరించగా

వారు

xp చేసారు తరువాత

చూస్తే

చక్కగాపనిచేస్తుంది

తరువాత మళ్ళీ acronis ద్వారా

మళ్ళీ

bacup తీసుకుని recover చేసాను

ఫలితం

మళ్ళీ పాతసమస్య

దయచేసి పరిష్కారమార్గాన్ని సూచించగలరు

note:-త్రినాధ్ గారు సూచన ప్రకారమే 100% ఫాలోఅయ్యాను కాని పైయిల్ అయ్యాను.

Quote this message in a replyReply

Post: #2

బ్రహ్మారెడ్డి గారు

నేను చాలా కాలం నుండి Acronis True Image వాడుతున్నాను. ఎపుడూ ఎలాంటి సమస్యా రాలేదు. మీరు అంటున్న c డ్రెవ్ లోని డౌన్ లోడ్స్ కాపి చేద్దామంటే సిష్టం హాంగ్ అవుతుంది అనే దాని లో మరికొంత వివరణ ఇవ్వండి. మీరు డిస్క్ మొత్తాన్ని బాక్ అప్ తీసుకున్నట్లైతే దానిలోని డౌన్ లోడ్స్ కూడా బాక్ అప్ అయి ఉంటాయి కదా!. మరి మీ సమస్య ఎక్కడ ఉత్పన్నం అయిందో నాకు అర్ధం కాలేదు. అవి ఎలాంటి డౌన్ లోడ్స్, ఏమైనా ఎర్రర్ మెసేజ్ వస్తుందా వంటి వివరాలు ఇవ్వండి. సాధారణంగా ఎలాంటి సమస్యా ఉండదు. ఏదో చిన్న పొరపాటు తెలియక చేసి ఉంటారని అనుకుంటున్నాను. కాని మీ సమస్య పై మరింత వివరణ ఇస్తే పరిష్కారం వెతకవచ్చు.

You are not allowed to view links. Register or Login to view. చాలా వివరణాత్మకంగా ఇచ్చారు. మీరు చేసిన ప్రొసీజర్ అదే అయితే ఎలాంటి సమస్యా ఉండకూడదు. కావల్సిందల్లా మీనుంచి పైన అడిగిన వివరణ, కాస్త విపులంగా. అపుడే మీ సమస్యను పూర్తి అవగాహనతో పరిష్కరించవచ్చు.

Quote this message in a replyReply

Post: #3

ప్రసాద్ గారికి నాధన్యవాదములు !

నేను డెస్క్ టాప్ పై కొన్ని ఫొటోలు డౌన్ లోడ్ చేసాను. అవి వేరే డ్రైవ్ లోకి కాపీ చేద్దామనుకుంటె

ఆపోటోలపై రైట్ క్లిక్ చెస్తె సిస్టం హాంగ్ అవుతుంది. xp sp3 వాడుతున్నాను. తరువాత xpsp2లో

కూడా ఇలాగే జరిగింది .నేను వాడె xp లో ప్రొబ్లంగా పరిగణించవచ్చా?

అయితే నేను ఏరకమైన OSవాడాలి . నాకు మీరు సహాయంచేయగలరని ఆశిస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #4

ప్రసాద్ గారు డౌన్ లోడ్స్ లో ఏవిధమైన ఎర్రర్ర్స్ రావడంలేదు సిస్టం పనితీరు చాలాబాగుంది

Quote this message in a replyReply

Post: #5

బ్రహ్మారెడ్డి గారు నేను acronis true image సాఫ్ట్ వేర్ ని కొన్ని నెలలుగా వాడుతున్నాను.మీరన్నట్టుగా నాకు ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాలేదు...సీ డ్రైవ్ లోని .డౌన్ లోడ్స్ కి లేదా సీ డ్రైవ్ లోని డేటా కి ఏవిధంగా నష్టం లేదా పని చెయ్యకపోవడం వంటివి అవ్వలేదు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)