Post: #1

sir, na daggara oka dvd (5.1 with subtitles) vundi. andulo konni seens naku nacchaledu. vatini remove chesi kothaga inko dvd lo write chesukuney maargam emaina vunda? vuntey dayachesi telupagalaru.

Quote this message in a replyReply

Post: #2

మీ అవసరానికి DVD Shrink అనబడే ఉచిత సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది.


You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
ఈ లింక్ You are not allowed to view links. Register or Login to view. లోని సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కొని, ఇన్స్టాల్ చేసిన తర్వాత, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న డీవీడీని ఇంపోర్ట్ చేస్కోండి. ఇ సాఫ్ట్వేర్ లో Multi trim అనే బటన్ ను క్లిక్ చేసి, ఒకే సమయంలో మీకు నచ్చని అన్నీ సీన్లను కట్ చేసి, Create disk ద్వారా మళ్లీ డీవీడీ గా రికార్డ్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)