Post: #1
Hi నేను నా desktop మీద నుంచి ఒక ఫోల్డర్ ని మా ఫ్రెండ్ మెమొరీ stick లోకి కోఫీ చేశాను తరువాత పొరపాటున ఆ ఫోల్డర్ ని delete చేశాను ఇప్ప్దుడు నాకు ఆ ఫోల్డర్ తీరిగి కావాలి చాలా importent ఫోల్డర్ దానిని తెరిగి రికవరీ చేయటం ఎలా? డిలీట్ చేసి ఒక గంట సమయం మాత్రమే అవుతుంది  రికవరీ సాఫ్ట్ వారే తో ట్రె చేశాను కానీ ఫలితం లేదు   ఎవరైనా సహాయం చేయగలరు ప్లీజ్
Quote this message in a replyReply

Post: #2

baabi1  గారు

క్రింది సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రయత్నం చేయండి. అయితే ఈ లోగా ఎక్కువ మొత్తం లొ సైజ్ ఉన్న ఫైల్స్, ప్రోగాం లు ఇనస్టాల్ చేయంటం కాని డిలీట్ చేయటం కాని చేయకండి.

Active@ UNDELETE 7.3.003 Enterprise Edition

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)