Post: #1

Sir,

      Please Send the Answer Urgen Thanking You Sir


Post: #2

vvs_srinu గారు

మీరు పేజ్ బ్రేక్ చేయదలచుకున్న cell లో cursor ఉంచి అపుడు క్రింద చూపిన విధంగా Page Break ను Insert చేయండి.

లేదా Alt+PBI ను వరుసగా క్లిక్ చేయండి. మీరు MS Excel 2003 ఉపయోగిస్తున్నట్లైతే Alt+IB ఉపయోగించండి, లేదా క్రింది విధంగా చేయండి:



Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)