Post: #1

Tally లొ ledger creation లొ ఒక account create చెసినచొ దానిలొ మరొ sub account create చెయవచ్హునా. for ex:- poultry maintenence లొ bill telephone bill ఇలా కొన్ని add చెయవచ్హా...

You are not allowed to view links. Register or Login to view. ఈ పోస్టు లోని సందేహానికి వివరణాత్మకం :

-----------------------------------------------------------------------------------------------------

మేడమ్ ప్రతిభ గారు అడిగిన సందేహానికి ఫోన్ లో కాంటాక్ట్ చేసి మాట్లాడటం జరిగినది. మేడమ్ గారికి ధన్యవాదాలు.

చాలా మంచి పాయింటు ను గూర్చి అడిగారు.  చాలా చాలా....ధన్యవాదాలు. సబ్జెక్టు బాగా తెలిసిన వారికే కష్ట సాధ్యమయిన విషయం.....మరియు మంచి పాయింట్ అడిగారు.  ముందుగా మున్ముందుగా ధన్యవాదాలు.  ఇలాగే ప్రశ్నించండి.  తర్కించండి.

సబ్జెక్టు పరంగా వివరణ :

సాధారణంగా టాలీ అకౌంటింగ్ సాప్ట్ వేర్ సింగిల్ లెడ్జర్ (ఏక రూప ఖాతా సమాహారానికి) సంబంధించిన అకౌంటింగ్ విధానాన్ని కలిగి ఉన్నది.

ఇది ఆథునిక భావనగా రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఉపయుక్తమైన ఉప విభాగానికి సంబంధించిన లెడ్జర్ అకౌంటింగ్ కు భిన్నమైనది.

ఇక్కడ గమనించండి, అన్ని రకాల ఆర్థిక పరమైన ఎంట్రీలు, నమోదు కార్యకలాపాలన్నీ కూడానూ ఒక స్థిరమైన లెడ్జర్ అకౌంట్ హెడ్ లను కలిగి ఉంటాయి.

లెడ్జర్ అకౌంట్ ల పేర్లను బట్టి వ్యవహారాలను ఇది ఫలానా అని సులువుగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా సింగిల్ లెడ్జర్ అనే భావన సాధారణ ఖాతాలలో మరొక ఉప ఖాతా వినియోగాన్ని తగ్గించటానికి తీసుకున్న విధానం.

ఇవి ఒక వరుస క్రమంలో అనగా ప్రాధాన్యతా క్రమంలో ఉండి ఆయా రకాల ఖాతాలను సంక్షిప్తంగా చూడగానే ఇది ఫలానా ఎకౌంట్ కు సంబంధించినది అని తెలియజేయబడుతుంది.

ఖాతాల యొక్క సారాంశాన్ని సంక్షిప్తం చేసి విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేయటానికి ఉపయోగపడే విధానం గ్రూపింగ్ ప్రక్రియ.

గమన శీలత కలిగిన అకౌంటింగ్ గా పేరొందిన టాలీ ప్యాకేజీలో గ్రూపింగ్ అనే ప్రక్రియ క్రింద మనకు కావలసిన అంశాలను విషయాత్మకంగా వర్గీకరించి, క్రోడీకరించి గ్రూపులు, అందులో సబ్ గ్రూపులుగా విభజన చేయు ఏర్పాట్లు ఉన్నాయి.

ఇలా ఎందుకు చేయటం జరిగినదంటే విషయ సారూప్యత, మరియు గమన శీలతను, విషయ సంగ్రహతను దృష్టిలో పెట్టుకుని గ్రూపింగ్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

At the highest level of grouping, accounts are classified into capital or revenue - more specifically into assets, liabilities, income and expenditure. Based on mercantile accounting principles, Tally provides a set of reserved groups and allows you to modify their names or create sub-groups.

గ్రూపింగు లను కూడా ముఖ్యంగా అప్లయ్ అయ్యే విషయాలకు ప్రాధాన్యతా క్రమంలో క్లుప్తీకరించబడినది మర్కంటైల్ వ్యాపారా సూత్రాలకనుగుణంగా.....!!

ఈ ఉదాహరణ చూడండి.

Highest Level of Grouping :

Capital Or Revenue

More Specifically :

Assets Liabilities Income and Expenditure

The concept of sub-groups Groups have a hierarchical organization. At the top of the hierarchy are Primary Groups. These are the main asset, liability, income or expenditure groups of accounts that determine the entire accounting and their presentation, i.e., whether a ledger affects Profit & Loss Account (as a revenue item) or goes into the Balance Sheet.

The Reserved Primary Groups and subgroups (shown indented) are: Aliases for the groups are given in square brackets [ ]. (ఉప విభాగాలను బ్రాకెట్లలో సూచించబడినది).

1) Primary Groups of capital nature Capital Account

a) Reserves and Surplus [Retained Earnings]

2) Current Assets a)Bank Accounts

b)Cash-in hand

c)Deposits (Asset)

d)Loans & Advances (Asset)

e)Stock-in-hand

f)Sundry Debtors

3) Current Liabilities

a) Duties and Taxes

b) Provisions

c) Sundry Creditors

d) Fixed Assets

4) Investments

5) Loans (Liability)

a) Bank OD Accounts [Bank OCC Accounts]

b) Secured Loans

c) Unsecured Loans

6) Suspense Account

7) Miscellaneous Expenses (Asset)

8) Branch/Divisions

9) Sales Account

10)Purchase Account

11)Direct Income [Income Direct]

12)Indirect Income [Income Indirect]

13)Direct Expenses [Expenses Direct]

14)Indirect Expenses [Expenses Indirect]

Ledger Creation by you Name of Account Under head of Group (గ్రూపింగ్ లెడ్జర్ క్రియేషన్ లో వచ్చే ఉప విభాగాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.) గమనించండి.

1. Capital Account → Capital Account

2. Name of your creditors → Sundry Creditors

3. Name of your Debtors → Sundry Debtors

4. Name of Expenses → Direct Expenses or Indirect Exp.

5. according to the nature of expenses

6. Name of Income → Indirect Income

7. Name of Bank → Bank Account

8. Name of Current Asset → Current Assets i) stock in hand ii) deposits iii) show short term investment

9. Name of Fixed Asset → Fixed Asset

10. Name of Current Liabilities → Current Liabilities

11. Name of Fixed Liabilities → Fixed liabilities

12. Name of Loss → Direct Expenses or Indirect Exp.

13. Bad Debts → Indirect Exp.

14. Provision for Bad Debts → Current Liabilities

15. Outstanding Expenses → Current Liabilities

16. Advance Income → Current Liabilities

17. Outstanding Income → Current Assets

18. Sale Tax / VAT → Duties and Taxes

19. Excise Duty / CENVAT → Duties and Taxes

20. Drawing → Capital

21. Purchase → Purchase account

22. Sale → Sale Account

మనం వాడేటటువంటి అకౌంటింగ్ వెర్షన్ అందులో లభ్యమయ్యే ఫీచర్లను బట్టి సమాధానం చెప్పుకోవాలి.

ముందు అన్ని రకాల వెర్షన్లను ప్రయోగించి చూశాను.

మేడమ్ గారు వాడే వెర్షన్ టాలీ 7.2 అని తెలియజేయటం జరిగింది.

అందులో లెడ్జర్ క్రియేషన్ లో ఒక అకౌంట్ ను క్రియేట్ చేసి అందులో మరలా ఉప విభాగం (సబ్ సెక్షన్) గా మరొక ఎకౌంట్ ను క్రియేట్ చేసే విధానం లేదు.

అయితే గ్రూపింగ్ అనే ప్రక్రియ ద్వారా మనకు కావలసిన విధంగా వ్యాపార వ్యవహార రీత్యా , స్వభావాన్ని బట్టి సబ్ ఎకౌంట్స్ యొక్క నేమ్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా :

మేడమ్ గారు ప్రస్తావించినట్లు....

ఫౌల్ట్రీ మెయింటెనెన్స్ విధానం గూర్చి చూద్దాం.

ఫౌల్ట్రీ మెయింటెనెన్స్ లో........ కేటిల్ ఫీల్డ్ కు సంబంధించి షెడ్ నిర్వహణ, దాణా కొనుగోలు, నిల్వ, నిల్వకు వాడే ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చు, ట్రాన్స్ పోర్టు, ఇంధనం, లైటింగ్, ఫెన్సింగ్, లాండింగ్ ఎక్స్ పెన్సెస్, ముఠా కూలీ, రోజు వారీ జీతాలు, వేతనాలు (టెంపరరీ ఉద్యోగుల దినభత్య విధానం అమలులో ఉన్నట్లయితే) ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, ఇత్యాది నిర్వహణా పరమైన అంశాలు ముందుగా నిర్ణయించుకొని దానిని మరలా స్వభావాన్ని బట్టి సబ్ గ్రూపులుగా డిసైడ్ చేసుకొని అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.

అయితే గ్రూపింగులో ఉన్న సదుపాయాలను పైన మేడమ్ గారు అడిగినట్లు ఇండివిడ్యువల్ ఎకౌంట్స్ ను కావలసినప్పుడు , కావలసిన విధంగా నిర్వహించుకోవచ్చు.

ప్రస్తుతం screenshots రూపంలో చెప్పటానికి కొంచెం సమయం కావాలి కనుక దయచేసి వేచియుండగలరు. వీలు వెంబడి పోస్టు చేయడం జరుగుతుంది.

ధన్యవాదాలతో మీ....

సుమణీవెంకట్

Quote this message in a replyReply

Post: #2
చాలా బాగుంది [b]SV గారు, టాలీ గురించి ఇంకా మంచి ఫోస్ట్ లు చేస్తున్నారనీ ఆశీస్తున్నాను. [/b]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)