Post: #1

పొద్దు గడవకముందే
సద్దుమణిగింది


క్కడేదో ఉంది
క్కరకు రాకుంది
హార్యపు అంచుల
భినయం
అతివ
భరణం-అనుకుంటే,

ప్పటికీ అర్థమవ్వని
సమాజపు నైతికత
హకందని
అబద్దం!
కాని , బంధాలు లేని
కీకారణ్యంలో
కుక్కిన వెలుతురుర్ల్లో నెత్తురు
క్కుకుంటున్న అభిమానం..మాటేమిటి?
ర్వపడదామా మిత్రమా?

క్కని మానవీయత
చిక్కబడితే
చ్హా అంటూ చా చా అనుకుంటూ
చీదరించుకుంటూ , సిగ్గులేని స్వార్థాల
చువ్వల్లో ఉంటూ
చావురాని
చేవలేని
వసతవాలుడిగి
జాణతనాన్ని
నా గొప్ప అనుకుంటూ
బ్బం గడిపేసుకుంటూన్న మనకా ఈ సంఘ
భాధలు . .హవ్వా !! సిగ్గు చేటు కాదా ఇది.

మాయల సుడిగుండాల్లో
యాయావారాలక్కూడా
మణీయతనా?

లంకలో  రావణుడు ఏదో
వంకతో పవిత్రతను పాడు చేయడం
ర్థం లేని జీవితంతో
ఇంకా ఎన్నాళ్ళు
నాటకాలు...



REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2

ద్భుతమైన

లోచనల సమాహారం

ఇంగితాన్ని పెంపొందించే భావాలు

విధంగా ప్రసాదించటం

పయుక్తంగా ఉంటుందని

రు కాని ఊరు నుండి పోస్టింగుల రూపంలో

ల్లలెరుగని మీ మధుర భావాల సుమహారాలను

ర్చి కూర్చి ఏ మాయ చేశావో గానీ

య్యహో అదరహో అనిపించే రీతిలో

డుపుగా కంటి తుడుపుగా ఆనందపరచి

లలాడించే నీ కవితా మాధురీ మహిమ

రా కవిత భళా అనిపించేలా మీ కవితా శక్తి

అందరికీ బంధువని కళా బంధువని

అ: అనిపించేలా అద్భుతమైన కవితా రీతులను

ఫోరంలో పోస్టుల రూపంలో పొందు పరిచే మీ శైలి కడు ప్రశంసార్హనీయం.

పొద్దు గడవకముందే సద్దుమణిగింది!

కాదు....కాదు

సద్దు మణగక ముందే పొద్దు గడిచిపోయింది.

మీలోని యతి ప్రాస, రీతి, నీతి, గీతి

శైలి కడు రమ్యంగా ఉంది.

అకారాదిగా, సకారాదిగా (అక్షర గుణింతాలతో తలంతాలతో, రమ్యంతాలతో, కావ్యాంతాలతో అద్బుతం...మహాద్భుతం.)

అభినందనీయులు

శ్రీకర కరకమలాలతో అర్చించినా

నును లేత కిరణాలతో అజ్ఞాన తిమిరాలను తరిమివేసి

రాగమతిశయంప రాగమధురిమ లొలికింప

గిర్వాణ శర్వాణి నీ జిహ్వయందుడెపుడున్

నీ రాతల ద్వారన్ అద్భుతమైన, కమనీయమైన

భావాల కుసుమాలు వెదజల్లాలని

మిత్రుని అభినందిస్తూ....!!

ప్రియ పోదరునికి శుభాశీస్సులు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)