Post: #1

ఫోరం సభ్యులకు నమస్కారం ,

నేను  నా సిస్టం windows 7 లో office 2010 ఇన్స్టాల్ చేశాను సమస్య ఏమిటంటే అను ఆఫీసు 2010  లో పనిచెయ్యటం లేదు మనము ఏదైనా టైపు చేస్తే DLL: could not open an essential data file(ఈ క్రింది ఇమేజ్ చూడండి.) అని వస్తుంది.

ఫోరం సభ్యులకు  నా విన్నపం ఏమిటంటే ఈ సమస్య కు మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే దయచేసి తెలియ చేయగలరని నా అభ్యర్థన.

కృతజ్ఞతలతో.....

వెంకటేష్ నాయుడు

కువైట్



Attached File(s) Thumbnail(s)
   
Quote this message in a replyReply

Post: #2

Dear sir,

I am also using anu on office 2010 in windows 7. but i cant face any problem. i observe this kind of problem when i am log on in to other user account not main account. so you just try to use anu typing from main account(administrator).


[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)