Post: #1

Hello to all నేను మన ఫోరం నుంచి Windows XP SP3 Mac OSX Glass Edition 2010 నీ డౌన్ లోడ్ చేశాను link - You are not allowed to view links. Register or Login to view. కానీ డౌన్ లోడ్ చేశాన తరువాత ఆ files నీ ఎలా జాయిన్ చేయాలో ఎలా extract చేయాలో తెలియడం లేదు ఎవరైనా సహాయం చేయగలరా ప్లీజ్

Quote this message in a replyReply

Post: #2
please ఎవరికైనా తెలిస్తే explain చేయండి ప్లీజ్.
Quote this message in a replyReply

Post: #3
మొదట :
ఇదివరలో డౌనులోడ్ చేసుకున్న పై సాఫ్టువేరు భాగాలన్నీ ఒక ఫోల్డరులో ఉంచండి. అదే ఫోల్డరులోకి hjsplit.exe (You are not allowed to view links. Register or Login to view.)
ని కాపీ చేసి రన్ చేయండి. దీని ద్వారా 001, 002, ... 006 అని ఆరు భాగాలుగా ఉన్న ఫైలు 7z రూపంలో లభిస్తుంది.

[Image: hjs1.jpg]

[Image: hjs2.jpg]

తర్వాత :
OSX_LEOPARD_XP.7z ఫైలు ని 7-zip అనే సాఫ్టువేర్ తో extract చెయ్యాల్సి ఉంటుంది. లింకు ఇది: You are not allowed to view links. Register or Login to view. .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)