Post: #1

Photoshop Tutorial: Laser Beam Effect on Gold Letters

కేవలం ఫోటోషాప్ CS3 నుపయోగించి పై విధమైన లేజర్ యానిమేషన్ ను ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ముందుగా ఈ ట్యుటోరియల్ ను ఫాలో కావడానికి కావలసిన గోల్డ్ స్టైల్స్ మరియు సోర్స్ ఫైల్స్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేస్కోగలరు.

You are not allowed to view links. Register or Login to view.

1. ఒక ఖాళీ కాన్వాస్ మీద మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ ను క్రియేట్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

2. మీకు కావలసిన టెక్స్ట్ ను టైప్ చేసి, మీరు డౌన్లోడ్ చేస్కున్న సోర్స్ ఫైల్స్ లోని గోల్డ్ స్టైల్ ను టెక్స్ట్ లేయర్ కు అప్లై చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

3. షేప్Photoshop Tutorial: Laser Beam Effect on  Letters టూల్ నుపయోగించి క్రింది విధంగా ఒక వర్టికల్ బాక్స్ ను డ్రా చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

4. Ctrl + T ని ప్రెస్ చేసి Rotation ఇన్ పుట్ బాక్స్ లో 30 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

5. మీరు క్రియేట్ చేసిన షేప్ లేయర్ ను ర్యాస్టరైజ్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

6. Window >> Animation ను క్లిక్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

7. ఇంతకు ముందు మీరు ర్యాస్టరైజ్ చేసిన షేప్ లేయర్ ను లెఫ్ట్ సైడ్ కు మూవ్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

8. క్రింద చూపిన విధంగా Duplicate Selected Frame బటన్ ను క్లిక్ చేసి మరియొక ఫ్రేమ్ ను క్రియేట్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

9. 2వ ఫ్రేమ్ ను సెలెక్షన్ లో ఉంచి షేప్ లేయర్ రైట్ సైడ్ కు మూవ్ చేయండి.

10. లేయర్స్ ప్యాలెట్ లో షేప్ లేయర్ ను సెలెక్ట్ చేసి బ్లెండ్ మోడ్ Overlay గా సెట్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

11. Ctrl బటన్ ను ప్రెస్ చేసి టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

12. షేప్ లేయర్ ను సెలెక్ట్ చేసి Add layer mask బటన్ ను క్లిక్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

13. Animation ప్యాలెట్ లో 2 వ ఫ్రేమ్ ను సెలెక్ట్ చేసి Tweens animation frames బటన్ ను క్లిక్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

14. Tween విండోలో Frames to Add  25 గా సెట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters

15. File >> Save for Web & Devices ను క్లిక్ చేసి, GIF ఫార్మాట్ లో మీ యానిమేషన్ ను సేవ్ చేయండి.

Photoshop Tutorial: Laser Beam Effect on  Letters


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

Quote this message in a replyReply

Post: #3
Good Progress Srinath Garu, Keep it up.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)