Post: #1

hiiii.........na system lo emina type chestunte madyalo ++++++++++++ symbols ala vastune untunai....endukani ala vastunai solve cheyatam ela....

Quote this message in a replyReply

Post: #2

నాకు తెలిసి ఈ సమస్య మీ కీబోర్డ్ లో ఏదైనా కీ ప్రెస్ అయ్యిపోయి అలాగే ఉండిపోయి ఉంటుంది.ఒక సారి కీ బోర్డ్ మొత్తం చెక్ చేసి ఏదైనా కీస్ ప్రెస్ అయ్యి పోయి ఉన్నాయేమో చెక్ చెయ్యండి.ఇదే సమస్యకు గతంలో నేను కూడా గురి అయ్యాను కనుక నా అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను...పై విధంగా చేసినప్పటికీ సమస్య పరిష్కరించబడకపోతే మళ్ళీ రిప్లై ఇవ్వండి..........

Quote this message in a replyReply

Post: #3

Trinad garu - emi press kaledu.........keyboard anta correct gane unnadi.........

Quote this message in a replyReply

Post: #4
వేరే కీబోర్డ్ ను కనెక్ట్ చేసి అపుడు కూడా ఇటువంటి ఎర్రర్ వస్తుంటే తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)