Post: #1


మనం pendrive ని open చేయలి అంటే mycomputer కి వెళ్ళవలసి వస్తుంది. pendirve connect చేసిన వెంటనే autoplay option వస్తుంది కాని ఒకసారి auto play option cancel చేసాకా మళ్ళి my computer కి వెళ్ళళి. ఈ software ని install చేసుకుంటే desktop పైనే pendrive shortcut ని create చేసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)