Post: #1

హయ్ అందరికీ నమస్కారం,

క్రింద వుండే ఇమెజ్ ని చూడండీ.

Eenadu paper on my post

 

ఇది రికవరీ సాప్ట్ వెర్  గురించి ఈనాడు పత్రిక వారు పంపమన్నారు. నాకు తెలిసిన ఒక సాఫ్ట్ వెర్ గురించి రాసి పంపాను. ఇది 13.05.2010 రోజున పబ్లిష్ చేశారు.

 

ఇలా గురువారం చిట్కాలు, ప్రశ్నలు సమాధానాలు వస్తుంటాయి.

మీరు కూడా ప్రతివారం ఈనాడు లో అడిగిన ప్రశ్న కి మెయిల్ చేయ్యండి. మీరు పంపిన సమాధానాలు నచ్చితే ఈనాడు పేపర్ లో పబ్లిష్ చేస్తారు.

 

మీ ఫ్రెండ్....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)