Post: #1

హాయ్ ఫ్రెండ్స్ కొన్ని హోస్టింగ్ సైట్స్ ని చూసినప్పుడు వాటిలో కొన్ని రకాలయిన హోస్టింగ్ ప్లానులను చూపుతున్నారు.అవి ఈ విధంగా ఉన్నాయి.VPS Hosting ,Shared Hosting , Reseller Hosting...వీటి గురించి ఎవరైనా కొద్దిగా వివరించగలరు...



ముందస్తు ధన్యవాదాలతో

త్రినాధ్ రెడ్డి

Quote this message in a replyReply

Post: #2
shared :
ఒక సర్వరులో అనేక వెబ్ సైట్లు తమకు కేటాయించబడిన వనరులతో నిర్వహించబడుతూ ఉంటాయి.
షేర్డ్ వెబ్ హోస్టింగు ధరలు తక్కువగా ఉంటాయి.

VPS :
ఒక ప్రధాన సర్వరులో ప్రతి ఒక సైటుకి ఒక సర్వరు అమరేలా వర్చువల్ సర్వర్ల సాఫ్టువేర్ని ఏర్పాటు చేస్తారు.
వర్చువల్ వెబ్ హోస్టింగు ధరలు ఎక్కువగా ఉంటాయి

reseller :
కేటాయించబడిన వెబ్ స్పేసులో కొంత భాగాన్ని ఇతర సైట్ల నిర్వహణకి ఉపయోగించవచ్చును / ఇతరులకి
అమ్మవచ్చును . రీసెల్లర్ వెబ్ హోస్టింగు ధరలు చాలా అధికంగా ఉంటాయి.

వివరాల కోసం ఆంగ్ల వికీపీడియా వ్యాసాలని చూడవచ్చును :
* You are not allowed to view links. Register or Login to view. * You are not allowed to view links. Register or Login to view.
* You are not allowed to view links. Register or Login to view. * You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)