Post: #1

Dear Sirs & Friends

LCD Monitor a company bhaguntundi. Monitor Cost teliyajese site kani cost kani teliyajeyagalaru.

Quote this message in a replyReply

Post: #2
మీ బడ్జెట్ ని తెలియచేస్తే తగిన మానిటరుని సూచించడం సులువు అవుతుంది.
సాధారణ అవసరాల కోసం VGA కనెక్టరుతో లభ్యమయ్యే మానిటరుని తీసుకోవలసి ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view. లో LCD monitor అని సెర్చి చేసి వివరాలు, ధరలు చూడగలరు
Quote this message in a replyReply

Post: #3

na budget 3,000/- to 4,000/- sir.

Quote this message in a replyReply

Post: #4
సుమారు 5 వేల నుండి 6 వేల రూపాయల వరకు చక్కటి నాణ్యతకల 15.6" LCD మానిటర్లు మార్కెట్లో లభిస్తున్నాయి.
Acer, Asus, BenQ, Viewsonic బ్రాండ్ల LCD మానిటర్ల కోసం మీకు దగ్గరలోని డీలర్లవద్ద ప్రయత్నించి చూడగలరు ..
Quote this message in a replyReply

Post: #5

mn garu chala santosham

thanks

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)