Post: #1

మనము సాదరణంగా ఏదైనా కొన్ని site లోకి వెళ్ళినప్పుడు POPUP విండో ఓపెన్ అవుతూ ఉంటాయి అలాంటి popup విండోస్ లను రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి

ఎవరికేన తేలిస్తే రిప్లే చేయాలగలరు

Quote this message in a replyReply

Post: #2
బ్రౌజరులలోనే పాప్ అప్ లను అడ్దుకునే ఏర్పాటు settings / options లో లభ్యమవుతుంది.

అలాగే mozilla firefox , google chrome , opera లాంటి బ్రౌజరులకి ప్రత్యేకమైన ఏడ్-ఆన్ లు
పాప్ అప్ ల నివారణ కోసం లభిస్తాయి. మీరు ఉపయోగిస్తున్న బ్రౌజరుని బట్టి తగిన వాటిని ఎన్నుకోవాలి.
Quote this message in a replyReply

Post: #3
mn48 గారికి చాలా చాలా thanks నాకు వచ్చే డౌట్ కి ప్రాబ్లమ్స్ కి ఓపికగా సమాధానాలు చెబుతునారు
చాలా చాలా thanks sir.

Mahigrafix fourm కి కూడా చాలా చాలా thanks.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)