Post: #1
మిత్రులారా...చూడండి.
ఒక విషయం తెలియజేస్తున్నాం.
మనం తెలుగువాళ్ళం...భారతీయులం...!!

ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన విషయం. స్ఫూర్తిదాయకమైన విషయం అందుకే....చూడండి మరి. సారీ చదవండి మరి.

[Image: rk7xp4.png]
Quote this message in a replyReply

Post: #2
సుమణీ వెంకట్ గారు,

ఇలాంటి స్ఫూర్తికర్తలను గురించి తెలియచేసి, మాలో ఇంకా ఏదో సాధించాలన్న నూతనోత్సాహాన్ని నింపుతున్నందుకు థాంక్స్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Sumani venkat gaaru,
thanks for nice post.
way2sms create chesindi telugu vaalle ani telsu gaani evaro teliyadu inta varaku. parichayam chesinanduku meeku, andhrajyothi vaariki thanks.

V.V.Raj gari photo meeda sramayeva jayate ani vraasaaru kadaa. aa word kooda andhrajyothi la vachindaa? endukante aa word nenu naa blog lo vraasukunnadi naa own creation. naa blog You are not allowed to view links. Register or Login to view. ento aalochinchi vraasaanu. but aa slogan munde vundaa? alaanti ardam vache slogans enno choosaanu gaani sramayeva jayate slogan nenu ekkada choodaledu. idi intaku munde vundaa? telupagalaru.
Quote this message in a replyReply

Post: #4
జాహ్నవి గారూ....మీ బ్లాగ్ బాగుందండీ...అయితే చిన్న సవరణ...శ్రమయేవ జయతే అన్న పదం పురాణ వాగ్మయం వలన, వేదాల వలన తెలుస్తుంది. చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచీ ఉందండీ...కానీ ఎక్కువగా సంస్కృతిలొనే ఉందండీ...మరియు అశోక చక్రవర్తి మరియు బౌద్ధం ఎక్కువగా ఈ పథాన్ని పదాన్ని అనుసరించి వ్యాపింపజేసినట్లు చారిత్రక ఆదారాల వల్ల...పురాణ వాగ్మయం వలన, వేదాల వలన తెలుస్తుంది. కాబట్టి ఈ పదాన్ని మనకి మనం కావలసిన చోట అన్వయించుకొని అది మనమే సృష్టించినట్లు భావించరాదు. ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ కింద రాలేదు. దానికి మేమే ఒక కేప్షన్ ఇవ్వాలని ఆలోచించి, భావాన్ని క్లుప్తంగానైనా విశదంగా తెలియజేసే పదం అని సెట్ చేయడం జరిగింది. నిజానికి ఈ పదం మీరు కనిపెట్టింది కాదు. మీకు తెలిసిన మాట కాబట్టి....టైటిల్ గా మీరు ఈ పదాన్ని వాడి ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే అంతే. మీ యొక్క సందేహం తీరిందని భావిస్తాము. (ఇందులో వేరే గా భావించక గతి తార్కిక వాదానికి మాత్రమే చోటివ్వండి. ఒకేనా.) ఫోరంలో ఆడువారికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసే ఆలోచన జరిగింది. కనుక మీరు ఇకనుంచి ఎవర్ గ్రీన్ పోస్ట్ లు చేస్తూ....ముందు వరుసలో నిలవగలరని ఆశిస్తాము. ఒకేనా. మీ శైలికి, అభిమానానికి ధన్యవాదాలు.......Rest in Next.
Quote this message in a replyReply

Post: #5
dhanyavaadamulu teliyachesinanduku.
edi emaina naaku teliyakundaa puranala loni maatanu kanipettesaa( teesukunna) :-)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)