Post: #1

మిత్రులారా....!!

కొద్దో గొప్పో సంగీత పరిజ్ఞానం ఉండి లేదా పాటలు పాడాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు

మనకు నచ్చిన ఒరిజినల్ పాటలను అందులోని గాయకుని వాయిస్ ను తీసేసి

కేవలం మ్యూజిక్ మాత్రమే ఉంచి మనం పాడిన మన సొంత గొంతుతో కూడిన పాటలను ఎలా మిక్స్ చేయాలి.

దీనికి ఏమన్నా ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్స్ ఉన్నాయా...?

ఉంటే ఎలా ఆపరేట్ చేయాలో విశదంగా తెలియజేయగలరు.

Thank you

Quote this message in a replyReply

Post: #2

Dear S.V  గారు,

Download Audacity  1.3.12 Beta from You are not allowed to view links. Register or Login to view.

follow this You are not allowed to view links. Register or Login to view.

In this wiki page Center Pan Remover (Vocal Remover) plugin worked for me.

but quality is not upto the mark.

I have successfully removed vocals ( Singer Voice ) using this plugin.

Once again I am reminding you that output quality is not upto the mark for all songs. It gives excellent output quality some songs.

Please give me feed back either worked or not

( సింగర్ వాయిస్ తీసెంత వరకు నేను చెప్పాను, తర్వాత పద్దతి మీరు ఇదే సాప్ట్‌‌వేర్ ఉపయోగించి మీ వాయిస్ రికార్డు చెసుకొవచ్చు)

Quote this message in a replyReply

Post: #3

namaskaramandi sumani venkat garu

meeru adigina patalanu karaoke songs ani antaru adi srinivasa gupta garu cheppinattu audio city lo avutayi kani konni patalu matrame ala avutayi adi sari ayina "out put" vundadu ituvanti patalanu nenu mundu post lalo "karaoke songs" ane peruto unchanu

ee karaoke songs creat chesukovadaniki ( patalonunchi voice tisiveyadaniki creat chesukovadaniki) chala softwares unnayi gani avanni free vertions kavu  ex : vocal remover

thank you

satish

Quote this message in a replyReply

Post: #4
సారీ మైడియర్ ఫ్రెండ్స్
నాకింకా పూర్తి స్థాయిలో అర్థం అయి అర్థం కానట్లు ఉంది.
దయచేసి పూర్తిగా తెలియజేయండి. (ఏమీ అనుకోకండి సార్)
మీరందరూ ఇంత రెస్పాండ్ అయినందుకు మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
Quote this message in a replyReply

Post: #5

Dear S.V గారు,

సింగర్ వాయిస్ లేకుండా కేవలం సంగీతం వుండే పాటలను Karaoke songs అంటారు, సతీశ్ చంద్రగారు చెప్పదల్చుకున్నదదే. ఇలాంటి Karaoke songs  ను తయారు చేసుకోవాలంటె అడాసిటి లాంటి బేసిక్ సాప్ట్‌వేర్స్ పాట లొని చానల్స్‌‌లొ వున్న సింగర్ వాయిస్ యొక్క ప్రీక్వెన్సీని ముందే సెట్ చెసుకున్న అవదుల్లొ ( limits ) రిమూవ్ చేసుకుంటె వెళ్తాయి. ఇలా తీసివేసె ప్రక్రియలో ఆ అవదుల్లొ వున్న సంగీతాన్ని కూడ తీసివెయటం వల్ల గజి బిజి అవుట్‌‌పుట్ వస్తుంది.

sony యొక్క You are not allowed to view links. Register or Login to view. లేదా Adobe యొక్క You are not allowed to view links. Register or Login to view., You are not allowed to view links. Register or Login to view. ( for professionals ) సాప్ట్‌‌వెర్లలొ ఓపికగా చానల్ యొక్క ప్రీక్వెన్సీని ఒక్కొ దగ్గర ఒక్కొ ప్రీక్వెన్సీని సెట్ చేసుకుంటు వెళ్ళండి. కాని ఇవన్ని నేర్చుకోవటానికి కొద్దిగా సమయం పడుతుంది సార్.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)