Post: #1

మిత్రులారా....!!

పవర్ పాయింట్ లో ఒక స్లైడ్ తయారు చేయటం జరిగింది.

సందర్బానుసారంగా బ్యాగ్రౌండ్ లో నచ్చిన మ్యూజిక్ ను

ఎలా యాడ్ చేసుకోవాలో తెలియజేయగలరు.

ధన్యవాదాలు.

(versions 2003 or 2007 or 2010)

Quote this message in a replyReply

Post: #2

వెంకట్ గారు

ఇది చాలా సులభం.మీరు చేయవలసిందల్లా Powerpoint>Insert>Movies and Sounds>Sound from file (MS PP -2003)

Powerpoint>Insert>Audio>Audio from file (MS PP -2010)





Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)