Post: #1

MS word lo picture insert cheste display kaavadam ledu. page layoutlo Text Wrapping check cheste hide ayi undi. ilaa yenduku avuthundi.

I am waiting for reply.

Thank you,

Raju

Abu Dhabi


Post: #2

మీరు క్రింది వివరాలు ఇవ్వండి

1. మీరు ఉపయోగిస్తున్న MS Word ఏ వెర్షన్ (MS Office 1997-2003 or 2007 or 2010)?

2. మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఏమిటి?

3. మీరు Insert చేయాలనుకున్న picture image ఏ ఫార్మాట్ లొ ఉంది?

4. ఈ సమస్య మధ్యలో మొదలైందా లేక మొదటి నుండి ఉందా? మధ్య లో మొదలైతే మీరు సిస్టం లొ చేసిన మార్పులేమిటి?

ఇక వీలైతే/అభ్యంతరం లేకపోతే మీ MS Word file మరియు మీరు Insert చేయాలనుకున్న picture file ను Reply లో అటాచ్మెంట్ క్రింద ఇవ్వండి


Post: #3
Prasad garu,

Reply ichinanduku dhanyavadamulu.

1. MS Office 2007
2. XP Professional Version 2002, Service Pack 3.
3. JPEG
4. intaku mundu i system nenu vadaledu.
different formats lo unna pictures word lo insert cheste display kaavaa?
Embedded (company logo) picture kooda display avvatledu.


Raju
Abu Dhabi

Post: #4

క్రింది విధంగా చేసి చూడండి

  దీనిని క్లిక్ చేయండి. వచ్చిన డయలాగ్ బాక్స్ లొ

Word Options=> Advanced=>

Show Document content and uncheck "show field codes instead of their values"

రిప్లై లొ మీ రిజల్ట్ తెలియచేయండి.అలాగే వివిధ View Options (క్రింద చూడండి) లో మీరు Insert చేసిన  Images ఎలా కనబడుతున్నాయో చూడండి.




Post: #5

Prasad garu,

Text wraping lo layout change cheste display avutundi, kani fist time picture insert cheste display avvatledu. preview lo ok. nenu ikkada 3 file attach chesanu. emayna changes unte cheppandi.

Raju

Abu Dhabi


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)