Post: #1
హాయ్ ఫ్రెండ్స్,

ఈ క్రింద చిన్న యానిమేషన్ ఇమేజ్ లో ఓపెన్ సోర్సు ఆపరేటింగ్ సిస్టం లైన openSUSE మరియు Linux Mint లు నేనంటే నేనే Best అని పోట్లాడుకుంటున్నాయి చూడండి. వాటి సంగతి ఏమిటో కానీ, నాకు మాత్రం ఈ రెండూ బెస్టే. మరి మీకు? 

వీటి మధ్య  పోట్లాట పెట్టింది (అదేనండి ఈ యానిమేషన్ ఇమేజ్ తయారుచేసింది) నేనే. బాగుందా?  Smile

You are not allowed to view links. Register or Login to view.

Free Image Hosting

ఈ (openSUSE మరియు Linux Mint) ఓపెన్ సోర్సు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించిన మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)