Post: #1

మనంఎన్నో సినిమాలు చూస్తుంటాం తరచుగా. అందమైన హీరోయిన్లతో రకరకాల లోకేషన్స్ లో పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ డైలాగులు చెప్తూ మనల్ని అలరిస్తారు.


అయితే మనం సమాజంలో ఇంత స్వేచ్చగా ఉండటానికి కారణాలైన వాటిలో ముక్యమైనది, విద్రోహకపు చర్యలను ప్రాణాలకు తెగించి ఆపడం లాంటివి, ఆ క్రమంలో వారు ఎదుర్కొనే కష్టాలు - నష్టాలు మనకు " సాధారణంగా అర్థం కావు."  కాని విధి నిర్వహణ కోసం ఊరు కాని ఊరులో ఎవరో తెలియని వాళ్ళ చేతుల్లో చనిపోయే వాల్లే నిజమైన హీరోలు.. కాదంటారా???


కుటుంబానికి ఆధారమైన వ్యక్తి చనిపోవడం నిజంగానే సోచనీయం - తన జీవితానికి ఒక అర్థం-పరమార్థం ఉందని నిరూపించుకున్నారు మన క్రిష్ణారావు - రామారావు లాంటి ఎందరో మనకు తెలియని వాళ్ళు ప్రాణాలు పోయేంత వరకు.

ఈ రోజు పొద్దున్నే ఈనాడులో వచ్చిన ఈ వార్త నన్ను కదిల్చింది.


ఈ లింకును చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

వారి కుటుంబ సబ్యులకు నా సానుభూతి - అమరులైన ( మనలాంటి వారికోసం) ఈ హీరోలకు నా సెల్యూట్. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)