Post: #1

< style="color: #0000ff;">హాయ్ ఫ్రెండ్స్


నేను autocad mechanical 2010 64bit ని నా సిస్టమ్ లో ఇంస్టాల్ చేయటానికి ప్రయత్నం చేశాను కానీ

ఊ cannot install this product on the current operating system అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది

తెరపట్టు చూడండి

64bit autocad version ని 32bit ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంస్టాల్ చేయలేమ

చేయగలిగితే ఎలా చేయవచ్చో చెప్పండి ప్లీజ్ ఇది నాకు చాలా అవసరం అయిన సాఫ్ట్వేర్

Quote this message in a replyReply

Post: #2

naaku telsinanta varakoo install cheyalemandi.

meeru maro drive lo 64 bit vistaa software ni kaani or windows 7 64 bit ni kaanee install chesukuni aa tarvataa aa SW ni install chesukovaali.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)