Post: #1

ప్రతి రోజుని ప్రభావించని చిరునవ్వుతో

ప్రతి ఉహని బ్రతికించుకో చిరునవ్వుతో

ప్రతి మనిషిని పరికించు చిరునవ్వుతో

ప్రతి రాత్రిని పవలించని చిరునవ్వుతో

ప్రతి రోజు ప్రారంభించు చిరునవ్వుతో

చిరునవ్వుతో ప్రతి రోజు గడుపు

చిరునవ్వుతో ప్రతి రోజు ముగించు

చిరునవ్వుతో......

మీ

Sreyobhilaashi                              

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)