Post: #1

మహి గ్రాఫిక్స్ వారికి,
           నేను ఫైర్ ఫాక్స్ కొత్తగా ఇన్ స్టాల్ చేసాను . చాలా వెబ్ పేజిలు సరిగ్గా ఓపెన్ అవ్వడం లేదు. ప్లగ్ ఇన్స్ మిస్ అయ్యాయని  క్రింది విధంగా పాప్ అప్ ఓపెన్ అవుతుంది.

[Image: 14tx2tk.jpg]

'ఇన్ స్టాల్ మిస్సింగ్ ప్లగ్ ఇన్స్ " అని కొడితే క్రింది విధంగా ఇంకో విండో   ఓపెన్ అవుతుంది.

[Image: riyvsw.jpg]

అలాగే ప్రత్యేకించి జీ మెయిల్ మరియు ఆర్కుట్ మాత్రం ఓపెన్ అవ్వడం  లేదు. ఇంటర్నెట్ ఆప్షన్స్ ప్రకారం కూడా  ఈ సైట్స్ బ్లాక్ చేసి లేవు. కానీ ఇవే సైట్స్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ఓపెన్ అవుతున్నాయి. ఇవే సమస్యలు నాకు రెండు  కంప్యూటర్స్ లో కనిపించాయి . దయ చేసి పరిష్కారం తెలుపగలరు.
కృతజ్ఞతలు .

Quote this message in a replyReply

Post: #2
ఫైరుఫాక్సు బ్రౌజరులో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ లింకుని ఓపెన్ చేసి ఇన్స్టాలు చేయండి You are not allowed to view links. Register or Login to view. .
ఆ తరువాత మరల ఆ సైట్లని ఫైరుఫాక్సులో ప్రయత్నించి ఇక్కడ ఫలితాన్ని పోస్టు చెయ్యండి ...
Quote this message in a replyReply

Post: #3
>>mn48,
              మీరు చెప్పినట్టే చేసాను. ఇప్పుడు అన్నీ ఏ సమస్య లేకుండా ఓపెన్ అవుతున్నాయి. కానీ Gmail మరియు  orkut మాత్రం ఎందుకో ఓపెన్ అవ్వటం లేదు. నన్ను ఏమి చెయ్యమంటారు?
కృతఙ్ఞతలు . 
Quote this message in a replyReply

Post: #4
please try Gmail & Orkut with Google chrome browser & respond with the result ...
Quote this message in a replyReply

Post: #5

Mr.photolodpr,

ఫైర్ ఫాక్స్ లో గూగుల్ & ఆర్కుట్ ల స్క్రీన్ షాట్స్ ఇవ్వండి ఇక్కడ.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)