Post: #1

naku sahayam cheyagallaru nenu "CIVIL WORKS BASIC  MEASURMENTS" teylipay site gani lekha web link gani teyllupagallaru civil contracts  cheydam anukuntunanu andukosam plz help me plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz

Quote this message in a replyReply

Post: #2
మీ విద్యార్హతలు , నిర్మాణరంగంలో అనుభవం లేదా బ్యాక్ గ్రవుండ్ & సివిల్ వర్క్సు అంటే అసలు మీ
ఉద్దేశ్యంలో ఏమున్నాయి - అర్థికంగా తగిన వనరులు ఉన్నాయా - కాస్త వివరంగా తెలియచేయండి ...

అవసరమనుకుంటే ఇక్కడ సమాధానం పోస్టు చేసే బదులుగా You are not allowed to view links. Register or Login to view. పంపండి !!
Quote this message in a replyReply

Post: #3

hi sir nenu meku personal msg pamoanu meru chudagallaru

Quote this message in a replyReply

Post: #4
^ మీకు ఉపయోగపడే సైట్లు నా దృష్టికి రాలేదు. కింది పుస్తకం సహాయపడే అవకాశం ఉంది

భవన నిర్మాణ కోర్సు c="http://purl.org/dc/terms/" >

రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆంగ్లంలో కొన్ని సైట్లు ఉన్నాయి ( You are not allowed to view links. Register or Login to view. ) . అయితే వాటిలో మీకు
ఉపయోగపడగల ప్రాధమిక సమాచారం కనిపించడం లేదు. ఏదైనా మీకు సహాయపడగలిగే సమాచారం తెలిస్తే
మీకు తెలియచేయగలను.

[subscribe=4665]Subscribe to this thread for notification of further replies[/subscribe]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)