Post: #1

Respected Members,

If U like this below given Avatars, then U can add this (.gif) images as ur avatars for ur account in this forum and if possible (only if you don't have any objection), i am requesting the Mahigrafix forum administrators to add this avatars to the default gallery of this forum.

Thanking U.

 

 

 

Quote this message in a replyReply

Post: #2

 <!-- end: postbit_avatar --> sure గారు

మీరు చెప్పిన అవతార్ లు పెట్టుకోవడం చాలా బాగుంది. కాని ఎవరిక వారు వాళ్ళకి నచ్చిన లేదా క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కాని, యానిమేటెడ్ ఇమేజ్ కాని అవతార్ గా సెట్ చేసుకునే వీటు ఉందా?

[info]{ note by moderaror : సభ్యులు తమ సొంత ఇమేజిలని అవతార్ గా సెట్ చేసుకునే వీలు ఉంది ( లింకు : You are not allowed to view links. Register or Login to view. ) }[/info]

ఇకపోతే మీరు ఈవిధమైన ఇమేజెస్ ఏ సాఫ్ఠ్ వేర్ ఉపయోగించి, ఏవిధంగా చేసారో వివరించగలరా? ముఖ్యంగా విండోస్ లోగోని రూపాయిబిళ్ళలాగా త్రీడిలోకి ఎలా మార్చారు?

నాకు ఒక చతురస్రాకారపు బాక్సు దానిమీద మనకు నచ్చిన ఇమేజెస్ తో తిరుగుతున్నట్లుగా ఒక యానిమేషన్ కావాలి. ఏ సాఫ్ఠ్ వేర్ ఉపయోగించి, ఏవిధంగా చెయ్యాలో చెప్పగలరా?

 

రామకృష్ణ

Quote this message in a replyReply

Post: #3

vadavalli గారు ఇలాంటి యానిమేషన్స్ తయారుచేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్లు Adobe Photoshop లేదా దానికి ప్రత్యామ్నాయం అయిన You are not allowed to view links. Register or Login to view. మరియు You are not allowed to view links. Register or Login to view..

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)