Post: #1

 VOB, MKV,AVI format files ని JPEG గా మార్చే Software కావాలి tril version kakunda....!

thank in advance


Post: #2
మీరు ఏమి కోరుతున్నారో కాస్త వివరంగా తెలియచేయండి...

You are not allowed to view links. Register or Login to view.

వీడియో లో వరుస పద్ధతిలో ఎన్నో ఇమేజిలు ఉంటాయి. ఒక సెకను వీడియోలో సుమారు 25 ఇమేజిలు
ఉండవచ్చును. అంటే ఒక నిమిషం వీడియోలో సుమారుగా 1500 ఇమేజిలు ఉండే అవకాశం ఉంది. ఇలా
ఒక వీడియోలో ఉన్న ఇమేజిలని అన్నిటినీ పొంది ప్రాసెసింగు చేయవలసిన అవసరం సాధారణంగా ఉండదు

వీడియోని ప్లే చేస్తూ అవసరం ఉన్న చోట పాజ్ చేసి స్క్రీను కేప్చరు ద్వారా ఇమేజి ని పొందటం సులభం కదా.

Post: #3

vedio decompailer అని ఒక software ఉంది, కాని దానిలొ e formats రావడం లెదు, వీడియోని ప్లే చేస్తూ అవసరం ఉన్న చోట పాజ్ చేసి స్క్రీను కేప్చరు ద్వారా ఇమేజి ని పొందటం వలన resolution అస్సలు undadu

but

thank you bro


Post: #4

rokz గారు

మీ పోస్ట్ చూసాక నేను మీకు సాఫ్ట్ వేర్ ఇవ్వలేకపోయినా సలహా ఇవ్వగలను అనిపించింది. నచ్చితే వాడుకోగలరు.

vedio decompailer అని ఒక software ఉంది, కాని దానిలొ e formats రావడం లెదు, వీడియోని ప్లే చేస్తూ అవసరం ఉన్న చోట పాజ్ చేసి స్క్రీను కేప్చరు ద్వారా ఇమేజి ని పొందటం వలన resolution అస్సలు undadu అన్నారు కదా. దీనిగురించి నేను చెప్పేది ఏమిటంటే...

vedio decompailer software లో ఏ formats వస్తున్నాయో ఆ formats లోకి VOB, MKV, AVI formats ని convert చేసి vedio decompailer software లో JPEG గా మార్చుకుంటే సరిపోతుంది. format కన్వర్షన్ కి FormatFactory గాని, The Total Video Convrter గాని వాడచ్చు.


 

రామకృష్ణ

<script type="text/javascript"></script>


Post: #5

3gp video ki DVD video ki entha differense untundo telusu kadandi...!

alage

vaati nundi capture chesina images kuda ade size lo untai.


thank you bro


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)