Post: #1
ముందుగా ఫోరంకి ధన్యవాదములు.
నేను Deep Freeze software ని నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసాను.
అప్పటి నుండి డిలీట్ చేసిన ఫైల్స తిరిగి రిస్టోర్ అవుతున్నాయి.
ఏ పని చేసినా అది అన్డూ అవుతుంది. దీన్ని అన్లోడ్ చేద్దామన్నా
కుదరడంలేదు.


From:
Sivakumar.

Post: #2
శివకుమార్ గారు,

ఈ లింక్ లోని uninstall manager ద్వారా uninstall చేయడానికి ట్రై చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]

Post: #3
(26-Mar-2009 02:05 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.ముందుగా ఫోరంకి ధన్యవాదములు.
నేను Deep Freeze software ని నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసాను.
అప్పటి నుండి డిలీట్ చేసిన ఫైల్స తిరిగి రిస్టోర్ అవుతున్నాయి.
ఏ పని చేసినా అది అన్డూ అవుతుంది. దీన్ని అన్లోడ్ చేద్దామన్నా
కుదరడంలేదు.

deep freeze సాఫ్ట్వేర్ ని uninstall చేసిన ,లేదా వేరే థర్డ్ పార్టీ uninstall ప్రోగ్రామ్స్ use చెసినా వాటికి సంబందించిన ఫైల్స్ అలాగే ఉండిపోతుంటే,
మీరు ఈ చిన్న software ని ఉపయోగించి deep freeze ను uninstall చెయ్యచ్చు .

You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)