Post: #1

ప్లీజ్ హెల్ప్  మీ నా సిస్టం నుండి ఫైల్స్  కాపీ గాని cd లో గాని dvd లో గాని రైట్  అవకుండా ఉండాలి.  ఏమి చేయాలో వివరించగలరు



ముందస్తు దన్యవాదములు

Quote this message in a replyReply

Post: #2
ఇలాంటి సమస్యలకి కంప్యూటరులో ఉపయోగిస్తున్న ఆపరేటింగు సిస్టమ్ ని తెలియచేయడం చాలా అవసరం.

విండోస్ ఎక్స్.పి. ప్రొఫెషనల్ అయితే గ్రూప్ పాలిసీ ఎడిటరు / రిజిస్ట్రీ సెట్టింగులని మార్చి సిడి/డివిడి బర్నింగు
& యూ.ఎస్.బి రైటింగులని ఆపేసే వీలు ఉంటుంది. You are not allowed to view links. Register or Login to view. and You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

అడిగిన వెంటనే రిప్లై ఇచ్చి నందుకు కృతజ్ఞతలు

నేను విండోస్ xp వాడుతున్నాను. రిజిస్ట్రీ ఎలా ఎడిట్ చేయాలో కొద్దిగా వివరముగా చెప్ప గలరు నా సిస్టం కు usb mouse వాడుతున్నాను దీనివలన మౌసే పనిచేస్తుంద కొద్దిగా వివరము చెప్పగలరు.


ముందస్తు దన్యవాదములు

Quote this message in a replyReply

Post: #4

ఈ ఉచిత సాఫ్ట్ వేర్ మీకు ఉపయోగపడవచ్చు. చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

అలాగే క్రింది సాఫ్ట్ వేర్ కూడా ప్రయత్నించి చూడండి. ఇది ఉచితం కాదు.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)