Post: #1

Macromedia Flash 8 Download Link: You are not allowed to view links. Register or Login to view.

Macromedia 8 వర్షన్ లో ఒక అబ్జెక్ట్ ను పాత్ వెంట ఎలా యానిమేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. Tools లో Oval Tool Oval Toolను క్లిక్ చేయండి.

2. Tools లో Fill Color ను క్లిక్ చేసి క్రింది విధంగా Blue&Black Radial Gradient ను సెలెక్ట్ చేయండి.

Fill Color

3. క్రింది విధంగా కాన్వాస్ మీద అబ్జెక్ట్ ను క్రియేట్ చేయండి. (మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డయాగ్నల్ గా డ్రాగ్ చేయండి.)

Object creation

5. క్రింద చూపిన విధంగా Layer 1 లోని 1st frame మీద రైట్ క్లిక్ చేసి Create Motion Tween ను క్లిక్ చేయండి.

Create Motion Tween

6. క్రింద చూపిన విధంగా Frame 25 మీద రైట్ క్లిక్ చేసి, Insert - Frame ను క్లిక్ చేయండి.

Insert - Frame

7. వెంటనే Shift బటన్ హోల్డ్ చేసి, మౌస్ లెఫ్ట్ క్లిక్ నుపయోగించి అబ్జెక్ట్ రైట్ సైడ్ కు డ్రాగ్ చేయండి.

Drag Object

 ప్రివ్యూ కోసం Ctrl+Enter ప్రెస్ చేసి చూడండి. పై స్టెప్ తో బాల్ ను లెఫ్ట్ నుండి రైట్ కు యానిమేట్ చేయగలిగారు. ఇక మిగిలినది ఈ యానిమేషన్ ను మనము క్రియేట్ చేసే పాత్ కు అనుగుణంగా మారేటట్లు చేయటమే.

8. క్రింద చూపిన విధంగా Onion skin outlines బటన్ ను క్లిక్ చేయండి. (దీని వలన ప్రస్తుతం క్రియేట్ చేయబడిన యానిమేషన్ రూట్ లో ఉన్న అబ్జెక్ట్ అవుట్ లైన్స్ కనిపిస్తాయి.)

Onion Skin Outlines

9. క్రింద చూపిన విధంగా Add Motion Guide బటన్ ను క్లిక్ చేయండి. ఇపుడు Layer 1 పైన కొత్త గైడ్ లేయర్ ఒకటి ఏర్పడి ఉంటుంది.

Add Motion Guide

10. క్రింద చూపిన విధంగా Pencil Tool నుపయోగించి అబ్జెక్ట్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ మధ్యలో మీకు నచ్చిన విధంగా పాత్ క్రియేట్ చేయండి.

ఇపుడు Ctrl+Enter ను ప్రెస్ చేసి చూడండి. మీరు క్రియేట్ చేసిన పాత్ వెంటనే అబ్జెక్ట్ మూవ్ అవుతుంది.

Create Path



Attached File(s)
.zip  project.zip (Size: 5.56 KB / Downloads: 77)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Download link failed plz reupload v8 and new versions
Quote this message in a replyReply

Post: #3
Thanksssssssssssssssssssss
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)