Post: #1

hi ఫ్రెండ్స్

మన కం ప్యూటర్  hacking కి గాని spyware కి గాని malware కి గాని  గురి అయితే  మనం గుర్తు పటడం ఎలా ?

మరియు వాటిని సిస్టమ్ నుంచి తొలగించడం ఎలా ?

Quote this message in a replyReply

Post: #2
* హఠాత్తుగా కీబోర్డు / మౌస్ కంట్రోలు కోల్పోయి , మనకి తెలియని విండోలు తెరుచుకుంటూ ఉంటే ___
* కంప్యూటరు బూటింగ్ , షట్ డౌన్ , రీస్టార్ట్ సమయాలు మామూలుకన్నా మరీ ఎక్కువ అయితే ___
* మనం కంప్యూటరు తో ఏపనీ చేయనప్పుడు - హార్డు డిస్కు రీడింగు , రైటింగు అధికంగా ఉన్నట్లు గుర్తిస్తే ____
* మనకి తెలియని ఇంటరునెట్ కనెక్షనులు ఏర్పడితే ____
* ఇంటరునెట్ బ్రౌజరు హోమ్ పేజి మనకు తెలియకుండా మారిపోతే ____
* మనం టైపు చేసిన సాధారణ వెబ్ అడ్రస్ సైట్లకి బదులుగా వేరే సైట్లు (తెలియనివి) వస్తే ___
* మన ఈమెయిల్ అడ్రసు నుండి మనకు తెలియని సందేశాలు ఇతరులకి అందినట్లు వారు తెలియచేస్తే _____
* కంప్యూటర్ లో మనకి తెలియని ఫైళ్ళు / ఫోల్డర్లు కనిపిస్తే ____
* కంప్యూటరులోని ఏంటీ వైరసు తరచుగా హెచ్చరికలని ఇస్తూ ఉంటే ____
* ... ... ... .... ( ఈ జాబితా లో ఇలాంటి అంశాలు ఇంకా ఉంటాయి )

_____ ఇలా అసహజమైన చర్యలు కంప్యూటరు నుండి ఎదుర్కున్నప్పుడు మన కంప్యూటరుకి
స్పై వేర్ / మాల్ వేర్ సోకిందని అనుమానించి వాటిని కనుక్కుని తొలగించవలసి ఉంటుంది ...


( to be continued ... [subscribe=4742]Subscribe to this thread for notifications[/subscribe] )
Quote this message in a replyReply

Post: #3
{ continued ... this post will be merged with above later }

ఇంటరునెట్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ విషయాన్ని చూడగలరు : Net Security
__________________________________________________________________
కంప్యూటరు హాకింగు అనేదానిని మన ఇంట్లోకి ఎవరైనా చొరబడటంతో పోల్చవచ్చును. ఇంటిలోకి ఇతరులు
రాకుండా ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో - అలాంటి జాగ్రత్తలను కంప్యూటరుకీ తీసుకోవలసి ఉంటుంది.

firewall అని పిలువబడే సాఫ్టువేరుని కంప్యూటరులో వినియోగించి చొరబాట్లని నివారించే ప్రయత్నం చేస్తాము.

windows ఆపరేటింగు సిస్టమ్ లో అంతర్గతంగా ఫైరువాల్ ఏర్పాటు ఉంటుంది. అయితే windows firewall
సమర్ధవంతంగా పనిచేయటం లేదని ఇతర ఫైరువాల్ సాఫ్టువేరుని ఉపయోగిస్తూ ఉంటారు. చక్కటి ఫైరువాల్ గా
పేరుపొందిన వాటిలో You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view. .. వంటివి ఉన్నాయి
__________________________________________________________________

కంప్యూటరుని వైరస్ ల నుండి రక్షించడానికి ఉపయోగించే anti-virus సాఫ్టువేరు కొంతవరకు spyware,
malware ల నుండీ రక్షణ కల్పిస్తుంది. అయితే వీటిని నివారించడానికి ప్రత్యేకమైన సాఫ్టువేర్లూ అవసరం..

eg. You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view.
__________________________________________________________________

అదనపు సమాచారం :
* You are not allowed to view links. Register or Login to view. ..... * You are not allowed to view links. Register or Login to view. ..... * You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)