Post: #1
ఇది mozilla firefox కోడింగుని ఆధారం చేసుకుని రూపొందించిన సరికొత్త బ్రౌజరు.
భారతీయ భాషల్లో నేరుగా టైపు చేయగలిగే సౌలభ్యం అమర్చబడి ఉంది. చూద్దామా

You are not allowed to view links. Register or Login to view.

[iframe]http://www.epicbrowser.com[/iframe]
Quote this message in a replyReply

Post: #2

ఈ మన(epic - భారతీయ) బ్రౌజర్ అద్భుతంగా ఉంది. అచ్చం మొజిల్లా ఫైరుఫాక్సు లో బ్రౌజ్ చేస్తున్నట్లు గా ఉంటుంది. దీనిలోని ఫీచర్స్ అన్ని బాగున్నాయి. అన్ని ఒకేచోట నుంచి ఈజీ గా బ్రౌజ్ చేసుకోవచ్చు మరియు స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంది. ఒక్కసారి వాడితే వదలడం అసాధ్యం అనే చెప్పాలి. కావున తప్పకుండా ప్రతి ఒక్కరు వాడి చూడండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)