Post: #1

nenu xp3 vadutunanu. danilo inka amina files ante themes pethadam kuduruthunda ?

xp instel chesetapudu themes kuda atoplay ga instel avali.

idi kudurutunda?

how??????????


Post: #2

Hello, Check nlite at You are not allowed to view links. Register or Login to view. and WUCD creator.It need a lot of modifications like answering winnt.sif .You can do it easily using nlite and there are many prepacked applications which can be used with nlite,nlite integrates those applications to be installed automatically. Regards Mohan


Post: #3

ami ardam kavadam ledu.

konchem ga pampagalaru.

plzzzz.................


Post: #4

ఈ లింక్ ఉపయోగపడుతుందేమో చూడండి.

కంప్యూటర్ ముందు కూర్చోకుండానే Windows XP & Vistaను Install చేయడం ఎలా?


[Image: mahi_sig.jpg]

Post: #5
నిజానికి మీ సందేహం confusing గా ఉందని చెప్పాలి !! మొదట xp3 వాడుతున్నానని అన్నారు కదా.
xp (service pack 3) వాడుతున్నారని అర్థం అయ్యింది. అందులోకి కొత్త themes కావాలంటే వాటిని
పొంది install చేసుకోవలసి ఉంటుంది. మీ system లో మార్పులు అవసరం అయితే వాటిని చాలా జాగ్రత్తగా
చేయవలసి ఉంటుంది. సాధారణ కంప్యూటరు వాడుకదారులు అలాంటి మార్పుల జోలికి వెళ్లకుండా - నేరుగా
ఉపయోగించగల themes లభిస్తే వాటిని install చేసుకోవచ్చును.
Quote:నేను xp3 వాడుతున్నాను . దానిలో ఇంకా ఏమైనా files అంటే themes పెట్టడం కుదురుతుందా ?

______________________________________________________________

Mr Mohan తెలియచేసిన సైటులో లభించే సాఫ్టువేరుని ఉపయోగించి - installing OS లో అదనపు సౌకర్యాలు
చేసుకోవచ్చును. ( eg. మీ వద్ద అదనపు themes ఉంటే - వాటిని xp installation disc లో చేర్చుకోవచ్చును )

Quote:xp install చేసేటప్పుడు softwares themes కూడా autoplay గా install అవ్వాలి. ఇది కుదురుతుందా ?

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)